తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారు..! 16 h ago
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని భారతీయ కమ్యూనిస్ట్ రాజకీయ నాయకుడు బీవీ రాఘవులు విమర్శించారు. బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోండి..ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలి. ప్రధాని మోడీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారు. 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలని బీవీ రాఘవులు అన్నారు.